TIRUMALA TIMES
TIRUMALA TIMES
June 10, 2025 at 01:24 PM
పత్రికా ప్రకటన తిరుమల, 2025 జూన్ 10 తిరుమలలోని శ్రీవారి పాదాలకు వెళ్లే మార్గంలోని అటవీ ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం స్వల్పంగా మంటలు చెలరేగాయి. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక, టీటీడీ విజిలెన్స్, ఫారెస్టు సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పి వేయడం జరిగింది. ఈ ఘటనలో ఎలాంటి నష్టం వాటిల్లలేదు. ------------------- టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.
🙏 😮 3

Comments