
Nara Chandrababu Naidu | CBN | TDP
May 30, 2025 at 07:23 AM
తెలుగుదేశం పార్టీకి వెనుకబడిన వర్గాల వారే వెన్నెముక. బడ్జెట్ లో బీసీ సంక్షేమానికి రూ. 47,456 కోట్లు కేటాయించాం. నాయీ బ్రాహ్మణులకు గౌరవ వేతనం 25 వేలుకు పెంచాం. చేనేతపై జీఎస్ టి ఎత్తేశాం. పవర్ లూమ్స్ కు, హ్యాండ్ లూమ్స్ కు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. గీత కార్మికులకు మద్యం షాపుల్లో 10 శాతం రిజర్వేషన్ కల్పించాం. మత్స్యకారులకు వ్యతిరేకంగా ఉన్న 217 జీవోను రద్దు చేశాం. వేటకు వెళ్లలేని సమయంలో మత్స్యకారులకు రూ.20 వేలు చొప్పున రూ.259 కోట్లు ఇచ్చాం. యావవులకు, కురబలకు పశువులు పెంచుకునే సౌకర్యం కల్పిస్తున్నాం. పేద వారంతా పీఎం సూర్య ఘర్ కింద ఉచితంగా కరెంటు ఉత్పత్తి చేసుకోవచ్చు.
#mahanadu2025
❤️
👍
🙏
❤
✌
👌
💐
💛
👏
✌️
131