Nara Chandrababu Naidu | CBN | TDP
Nara Chandrababu Naidu | CBN | TDP
May 31, 2025 at 03:47 PM
పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా ఈరోజు డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని చెయ్యేరు గ్రామంలో ఉపాధి హామీ కార్మికులను కలిసి వారి సమస్యలను తెలుసుకున్నాను. జూన్ నెల పింఛన్లను లబ్దిదారులకు స్వయంగా అందించిన అనంతరం ప్రజావేదిక సభలో పాల్గొన్నాను. పేదలకు సహాయం చేయడంలో ఉండే సంతృప్తి ఇంకే పనిలోనూ దొరకదు. ప్రజలకు మెరుగైన జీవితం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల పట్ల ప్రజల స్పందన నేరుగా తెలుసుకున్నాను. ప్రజలకోసం మరిన్ని కార్యక్రమాలు చేపట్టడానికి ఇది ఎంతో స్ఫూర్తిని ఇస్తోంది. #pensionspandugalnap #andhrapradesh #ntrbharosapension
🙏 👍 ❤️ 🫡 👌 💛 51

Comments