Nara Chandrababu Naidu | CBN | TDP
Nara Chandrababu Naidu | CBN | TDP
June 4, 2025 at 05:28 PM
ఎస్ సి వర్గీకరణ తీసుకువచ్చాం. ఆనాటి ప్రభుత్వం సరిగా సమర్ధించకపోవడం వల్ల కోర్టుకు వెళితే కోర్టు కొట్టేసింది. అయితే మళ్లీ మనం చెప్పింది న్యాయమైనదని సుప్రీంకోర్టు చెప్పింది. సోషల్ రీ ఇంజనీరింగ్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ.
👍 ❤️ 🙏 💛 👌 💪 🙌 🫡 69

Comments