Nara Chandrababu Naidu | CBN | TDP
Nara Chandrababu Naidu | CBN | TDP
June 6, 2025 at 03:52 PM
ప్రముఖ పారిశ్రామిక వేత్త, నవత ట్రాన్స్‌పోర్ట్ వ్యవస్థాపకులు పర్వతనేని కోటేశ్వరరావు గారి మృతి విచారకరం. 1982లో మొట్టమొదటిసారిగా దేశంలోనే నాణ్యమైన రవాణా సేవలకు శ్రీకారం చుట్టి 9 రాష్ట్రాలకు సంస్థ కార్యకలాపాలను వ్యాపింపజేసిన కోటేశ్వరరావు వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి మార్గం చూపించారు. ఆయన మృతి రవాణా రంగానికి తీరని లోటు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను.
Image from Nara Chandrababu Naidu | CBN | TDP: ప్రముఖ పారిశ్రామిక వేత్త, నవత ట్రాన్స్‌పోర్ట్ వ్యవస్థాపకులు పర్వతనేని ...
🙏 😢 👍 ❤️ 👎 😥 78

Comments