Nara Chandrababu Naidu | CBN | TDP
June 8, 2025 at 04:29 AM
హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణం దిగ్భ్రాంతిని కలిగించింది. తెలుగుదేశం పార్టీతో రాజకీయ ప్రయాణం ప్రారంభించిన గోపీనాథ్ పలు పదవులను సమర్థవంతంగా నిర్వహించారు. గోపీనాథ్ కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను.
🙏
😢
👍
❤️
💐
❤
😭
😮
😂
😥
168