Nara Chandrababu Naidu | CBN | TDP
Nara Chandrababu Naidu | CBN | TDP
June 9, 2025 at 01:43 PM
అవేర్ అనే వ్యవస్థతో వాతావరణానికి సంబంధించిన 40 అంశాలను నిశితంగా పరిశీలిస్తున్నాం. రియల్ టైమ్ సమాచారం మన దగ్గర ఉంటుంది. దీన్ని ఉపయోగించుకోవడానికి రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జిల్లా, నియోజకవర్గం స్థాయిలో లీడర్స్ ను ఏర్పాటు చేసుకోవాలి. దీనికి ఎమ్మెల్యేలు, ఎంపిలు సహకరించాలి. తద్వారా హెల్తీ (ఆరోగ్యకరమైన) వెల్తీ (ఆదాయం పెరగాలి) హ్యాపీ (ఆనందంగా ఉండాలి) సొసైటీని మనం నిర్మించుకోవాలి.
👍 🙏 ❤️ 👌 ✌️ 👎 💛 💐 92

Comments