
Putta Mahesh Kumar
June 6, 2025 at 12:02 PM
ఆప్కాబ్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన తెలుగుదేశం పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షులు శ్రీ గన్ని వీరాంజనేయులు గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆప్కాబ్ చైర్మన్ పదవి ద్వారా రైతులకు మెరుగైన సేవలు అందించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని, అధిష్టానం అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తూ పదవికి వన్నె తీసుకురావాలని, ఏలూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి, సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయంలో కీలక పాత్ర పోషించి, ఎమ్మెల్యే సీటు త్యాగం చేసిన గన్ని వీరాంజనేయులు గారికి సముచిత స్థానం కల్పించిన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, యువనేత శ్రీ నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు.
#puttamaheshkumar
#ganniveeranjaneyulu
#eluruparliament
#telugudeshamparty
#andhrapradesh
