Putta Mahesh Kumar

Putta Mahesh Kumar

6.8K subscribers

Verified Channel
Putta Mahesh Kumar
Putta Mahesh Kumar
June 7, 2025 at 05:25 AM
మూడుముళ్ల బంధంతో ఒకటైన నూతన దంపతులకు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తన కార్యాలయం ప్రతినిధుల ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. పెదపాడు మండలం, ఈపూరుకు చెందిన వీరవరపు నరసింహారావు, అలివేలు మంగమ్మ దంపతుల కుమార్తె జ్యోతి కుమారికి, మచిలీపట్నం, వలందపాలెం కాలనీకి చెందిన పెద్దపూడి ప్రసాదరావు, లీలావతి దంపతుల కుమారుడు మోహన్ బాబు వివాహ వేడుక శుక్రవారం రాత్రి హనుమాన్ జంక్షన్ ఎస్వీ కన్వెన్షన్ లో కన్నుల పండుగగా జరిగింది. ఆహ్వానితుల పిలుపు మేరకు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కార్యాలయం ప్రతినిధులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించి, *"మహేష్ అన్న పెళ్లి కానుక"* అందజేశారు. #puttamaheshkumar #maheshannapellikanuka #eluruparliament #telugudesamparty #andhrapradesh #ncbn #naralokesh
Image from Putta Mahesh Kumar: మూడుముళ్ల బంధంతో ఒకటైన నూతన దంపతులకు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తన...
👍 4

Comments