
CM Ramesh
June 3, 2025 at 06:46 AM
మాడుగుల నియోజకవర్గంలోని మాడుగుల పట్టణంలో వైభవంగా జరుగుతున్న శ్రీ మోదకొండమ్మ అమ్మవారి జాతరలో, స్థానిక శాసనసభ్యులు శ్రీ బండారు సత్యనారాయణమూర్తి గారు మరియు కూటమి నాయకులతో కలిసి పాల్గొన్నాను. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను.
#cmramesh
🙏
❤️
👍
💛
10