
CM Ramesh
June 9, 2025 at 03:36 AM
హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిగిన సినీ నటుడు అక్కినేని నాగార్జున, అమల గారి కుమారుడు అఖిల్ అక్కినేని - జైనబ్ రావ్జి ల వివాహ రిసెప్షన్‌కు సతీసమేతంగా హాజరై నూతన దంపతులను ఆశీర్వదించడం జరిగింది.
#cmramesh

🙏
❤
❤️
👍
💛
12