CM Ramesh

CM Ramesh

7.3K subscribers

Verified Channel
CM Ramesh
CM Ramesh
June 9, 2025 at 04:31 AM
ఇటీవల స్వర్గస్థులైన టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాస రావు గారి తండ్రి మాజీ ఎమ్మెల్యే శ్రీ పల్లా సింహాచలం గారి చిత్రపటానికి అనకాపల్లి జిల్లా ఇంచార్జి మంత్రి శ్రీ కొల్లు రవీంద్ర గారు, కూటమి నాయకులతో కలసి నివాళులు అర్పించి.. పల్లా శ్రీనివాస రావు గారి కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది. #cmramesh
🙏 7

Comments