CM Ramesh

CM Ramesh

7.3K subscribers

Verified Channel
CM Ramesh
CM Ramesh
June 9, 2025 at 10:55 AM
పదోతరగతి, ఇంటర్మీడియట్ లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వారిని ప్రోత్సహించేందుకు రాష్ట్రప్రభుత్వం ప్రవేశపెట్టిన షైనింగ్ స్టార్స్ అవార్ట్స్ -2025లో భాగంగా అనకాపల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా ఇంచార్జి మంత్రి శ్రీ కొల్లు రవీంద్ర గారు, శాసనసభ్యులు, కూటమి నాయకులు, అధికారులతో కలిసి పాల్గొనడం జరిగింది. #shiningstars2025 #idhimanchiprabhutvam #cmramesh
🙏 👍 💛 5

Comments