
CM Ramesh
June 10, 2025 at 02:10 PM
అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో వేలాది మహిళలకు ఉపాధి కల్పిస్తున్న బ్రాండిక్స్ ఫ్యాక్టరీని యాజమాన్యం ఆహ్వానంపై సందర్శించాను. మహిళల ఆర్థిక స్వావలంబనకు సంస్థ చేస్తున్న కృషి ప్రశంసనీయం.
అలానే ఉద్యోగుల పిల్లలకు యాజమాన్యం ఇచ్చే స్కాలర్షిప్, స్కూల్ కిట్లను అందజేశాను.
ప్రభుత్వం తరుపున సంస్థ అభ్యున్నతికి, ఉద్యోగుల భద్రతకు అన్నీ విధాలుగా సహకారం అందిస్తామని భరోసా ఇచ్చాను.
#cmramesh
#womenempowerment #anakapalli
🙏
👍
7