
🌾𝐉𝐒𝐏-𝐒𝐎𝐂𝐈𝐀𝐋 𝐌𝐄𝐃𝐈𝐀 𝐂𝐎𝐍𝐓𝐄𝐍𝐓✡️🇮🇳🥛✊
June 11, 2025 at 09:58 AM
#ustaadbhagatsingh షూటింగ్ మొత్తం అక్టోబర్ కి కంప్లీట్ అయ్యేలా ప్లానింగ్ లో ఉన్నారు టీమ్ #ubs .
అన్ని అనుకున్నట్టు జరిగితే టోటల్ మూవీ డిసెంబర్ కి రెడీ అవ్వుతుంది.
మంచి రిలీజ్ డేట్ దొరికితే వెంటనే రిలీజ్ చేసేస్తారు.
ఏదిమైనా పవన్ ఫాన్స్ కి మాత్రం పండుగ .. హరీష్ శంకర్ చెప్పేది ఒక్కటే గబ్బర్ సింగ్ మించి ఉంటది అని..!

❤️
❤🔥
💄
😮
🙏
8