🌾𝐉𝐒𝐏-𝐒𝐎𝐂𝐈𝐀𝐋 𝐌𝐄𝐃𝐈𝐀 𝐂𝐎𝐍𝐓𝐄𝐍𝐓✡️🇮🇳🥛✊
🌾𝐉𝐒𝐏-𝐒𝐎𝐂𝐈𝐀𝐋 𝐌𝐄𝐃𝐈𝐀 𝐂𝐎𝐍𝐓𝐄𝐍𝐓✡️🇮🇳🥛✊
June 11, 2025 at 12:40 PM
YCP పార్టీ యే ఆదర్శంగా TDP MLA ల దందా!!!. భూ దందాలు, ఇసుక మాఫియా, మట్టి దోపిడీ, అన్నిట్లో కమిషన్స్, వాటాలు. YCP, TDP 60:40 బంధాలు. పరిపాలన ఇట్లా చేసేది, మళ్ళీ నన్ను ఎందుకు ఓడించారు? నేను విజనరీ ని అని అమాయకంగా డ్రామాలు ఆడేది. CM ఆగ్రహంతో వార్నింగ్ ఇచ్చారు,ఊగిపోయారు అనేవి అంతా మీడియా కోసం. జనాల్ని వెర్రిబాగుల్ని చేయడానికి. అస్సలు నమ్మకండి. పరిపాలన ఇలాగే ఉంటె ఓటమిలను ఏ పొత్తులు ఆపలేవు. ప్రజలు మంచోళ్ళని MLA లు గా మాత్రం గెలిపించి ప్రభుత్వాలని ఓడిస్తారు!!!
Image from 🌾𝐉𝐒𝐏-𝐒𝐎𝐂𝐈𝐀𝐋 𝐌𝐄𝐃𝐈𝐀 𝐂𝐎𝐍𝐓𝐄𝐍𝐓✡️🇮🇳🥛✊: YCP పార్టీ యే ఆదర్శంగా TDP MLA ల దందా!!!. భూ దందాలు, ఇసుక మాఫియా, మట్ట...
👍 1

Comments