BSP Andhra Pradesh
BSP Andhra Pradesh
May 17, 2025 at 04:00 PM
ప‌ల్నాడు జిల్లాలో జ‌రిగే బ‌హుజ‌న సంక‌ల్ప స‌భ‌కు వెళ్తుండ‌గా దారి మధ్యలో చిల‌క‌లూరిపేట‌లో బహుజన నాయకులు కార్యకర్తలు బీఎస్పీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు బందెల గౌతం కుమార్ గారిని క‌లిశారు. బ‌హుజ‌న సంక‌ల్ప స‌భ‌లు విజ‌య‌వంతంగా నిర్వ‌హిస్తున్నందుకు గౌతం కుమార్ గారిని పూలమాల వేసి అభినందించారు. నరసరావుపేటలో నిర్వహించే సభకు సాధారంగా ఆహ్వానించారు.
👌 1

Comments