
SVR ACADEMY
May 25, 2025 at 06:32 AM
🏙 1. Deendayal Antyodaya Yojana – National Urban Livelihoods Mission (DAY-NULM)
🔹 Urban Poor కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఉపాధి పథకం
✅ Launched: 2014
🧑🏭 Who gets help?: Towns లో ఉండే పేదలు – నిరుద్యోగ యువత, మహిళలు, వీధి విక్రేతలు
🎯 Aim:
ఉపాధి సాధనాల కోసం శిక్షణ
స్వయం ఉపాధికి లోన్
వీధి విక్రేతలకు మద్దతు
రాత్రి ఆశ్రయాల ఏర్పాటు
🔸 తెలుగులో: పట్టణ పేదలకు ఉద్యోగం, స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యం
🚜 2. Deendayal Antyodaya Yojana – National Rural Livelihoods Mission (DAY-NRLM – Ajeevika)
🔹 గ్రామీణ ప్రాంతాల్లో పేద మహిళల కోసం రూపొందించిన పథకం
✅ Launched: 2011 (2015లో DAY-NRLM అని పేరు మార్చారు)
👩👩👧👧 Who gets help?: గ్రామాల్లో ఉన్న పేద మహిళలు, స్వయంసహాయ సంఘాలు (SHGs)
🎯 Aim:
మహిళల SHGs ను బలోపేతం చేయడం
బ్యాంక్ రుణాలు అందించడం
ఉపాధి శిక్షణ, మార్కెట్ మద్దతు ఇవ్వడం
🔸 తెలుగులో: గ్రామీణ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ఈ పథకం