SVR ACADEMY
SVR ACADEMY
May 31, 2025 at 05:21 PM
ఈ వీడియోలో చర్చించిన అంశాలు 🏢 Organizations in News | ప్రముఖ సంస్థలు వార్తల్లో Andhra Pradesh State Waqf Board Composition, functions, and demand for more state flexibility ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు: నిర్మాణం, బాధ్యతలు మరియు రాష్ట్రానికి అధిక అధికారాలపై విజ్ఞప్తి NPCC (National Prawn Coordination Committee) Formed to handle US tariffs & stabilize the aqua sector జాతీయ రొయ్యల సమన్వయ కమిటీ (NPCC): అమెరికా టారిఫ్ సమస్యకు పరిష్కారం, మత్స్యరంగం స్థిరీకరణ APCCBEA (AP Co-operative Central Bank Employees Association) Sought ₹2.5 lakh crore for agriculture & rural infrastructure ఏపీ సహకార కేంద్ర బ్యాంకు ఉద్యోగ సంఘం (APCCBEA): వ్యవసాయం, గ్రామీణ మౌలిక వసతుల కోసం ₹2.5 లక్షల కోట్లు కోరడం APSCHE (Andhra Pradesh State Council of Higher Education) Launched File Information Status System ఏపీఎస్సీహెచ్‌ఈ: ఫైల్ సమాచార స్థితి వ్యవస్థ ప్రారంభం OCTOPUS (Organisation for Counter-Terrorist Operations) Third operational base in Visakhapatnam ఒక్టోపస్: విశాఖపట్నంలో మూడవ ఆపరేషనల్ బేస్ ఏర్పాటు Real Time Governance Society (RTGS) Tech-driven monitoring system praised by 16th Finance Commission

Comments