
SVR ACADEMY
May 31, 2025 at 05:33 PM
ఈ వీడియోలో చర్చించిన అంశాలు
🔬 Science & Technology | విజ్ఞానం & సాంకేతికం
Compressed Bio-Gas (CBG) Plants by Reliance
Foundation stone laid for 1st of 500 CBG plants in Kanigiri
కంప్రెస్‌డ్ బయో గ్యాస్ (CBG) ప్లాంట్లు – రిలయన్స్: కనిగిరిలో మొదటి ప్లాంట్‌కు శంకుస్థాపన
Sex-sorted Semen Technology
New tech to boost dairy farmer income by producing more female calves
సెక్స్-సార్టెడ్ వీర్య సాంకేతికత: ఆవులు ఎక్కువగా పుట్టేలా చేసి పాడి రైతుల ఆదాయం పెంచే సాంకేతికత
APEPDCL’s Energy Efficiency Program
Energy-efficient appliances distributed across districts
APEPDCL విద్యుత్ సామర్థ్య కార్యక్రమం: విద్యుత్ పొదుపు పరికరాల పంపిణీ
NITI Aayog–AP Clean Energy Roadmap
Meeting on renewable energy targets & Net Zero by 2047
నితి ఆయోగ్ – ఏపీ క్లీన్ ఎనర్జీ రోడ్‌మ్యాప్: పునరుత్పత్తి విద్యుత్ లక్ష్యాలపై సమీక్ష
H5N1 Bird Flu Death in AP
First human death in the state due to avian influenza
H5N1 పక్షుల ఫ్లూ మరణం: ఏపీలో మొదటి మానవ మరణం నమోదు
"5C Vitamin" Concept for Child Development
Holistic parenting concept: Care, Connect, Communicate, Coach, Celebrate
"5C విటమిన్" แนConcept: పిల్లల అభివృద్ధికి ఐదు ముఖ్యమైన తల్లిదండ్రుల లక్షణాలు