మన మంగళగిరి - మన లోకేష్
May 19, 2025 at 09:27 AM
మంగళగిరిలో మూడు కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాలు ప్రారంభం మంగళగిరి పట్టణంలోని టిడ్కో రాజీవ్ గృహకల్ప వద్ద గల కమ్యూనిటీ హాలు నందు, ఇందిరా నగర్ కృష్ణబలిజ కమ్యూనిటీ హాలు నందు, మంగళగిరి మండలం కాజా గ్రామంలో బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్, ఈడబ్ల్యూఎస్ వారి సహకారంతో మహిళల కోసం ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాలను కూటమి నాయకులు ప్రారంభించారు #manamangalagirimanalokesh
❤️ 👍 🙏 7

Comments