మన మంగళగిరి - మన లోకేష్
May 29, 2025 at 12:47 PM
కడపలో 3రోజులపాటు పసుపు పండుగ మహానాడును విజయవంతంగా నిర్వహించడంలో భాగస్వాములైన మహానాడు కమిటీల సభ్యులు, పార్టీనాయకులు, కార్యకర్తలందరికీ పేరుపేరునా నా అభినందనలు. రాష్ట్రం నలుమూలల నుంచి వెల్లువలా తరలివచ్చిన పసుపు సైన్యానికి ఆత్మీయ ఆతిధ్యం ఇచ్చిన కడప ప్రజానీకానికి నా హృదయ పూర్వక కృతజ్ఞతలు. రాబోయే 40ఏళ్లపాటు పార్టీని ముందుకు నడిపించే ఆరుశాసనాల ఆవిష్కరణకు రాజకీయ చైతన్యానికి మారుపేరైన కడప గడప వేదిక కావడం శుభశూచకంగా భావిస్తున్నాను. కడప మహానాడు ఇచ్చిన స్పూర్తితో తెలుగుజాతిని ప్రపంచంలో అగ్రగామిగా నిలిపేందుకు అహర్నిశలు శ్రమిస్తాను. ...నారా లోకేష్, టిడిపి జాతీయ ప్రధానకార్యదర్శి.
Image from మన మంగళగిరి - మన లోకేష్: కడపలో 3రోజులపాటు పసుపు పండుగ మహానాడును విజయవంతంగా నిర్వహించడంలో భాగస్వ...
🙏 👍 ❤️ 👌 13

Comments