మన మంగళగిరి - మన లోకేష్
June 1, 2025 at 03:19 AM
*లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఏపీ (LEAP) లో భాగంగా రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి, మంగళగిరి శాసనసభ్యులు శ్రీ నారా లోకేష్ గారి చొరవతో నిడమర్రులో అంతర్జాతీయ ప్రమాణాలతో తొలి మోడల్ స్కూల్*
మంగళగిరి : లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఏపీ (LEAP) లో భాగంగా మంగళగిరి మండలం నిడమర్రు జెడ్పి హైస్కూల్ ను రాష్ట్రంలొనే తొలి మోడల్ స్కూల్ గా తీర్చిదిద్దేందుకు నారా లోకేష్ సంకల్పం .
నిడమర్రులో అంతర్జాతీయ ప్రమాణాలతో తొలి మోడల్ స్కూల్ కు నారా లోకేష్ గారి ఆదేశాలమేరకు ఆంకురార్పణ జరిగింది.
5.2 ఎకరాల విస్తీర్ణం లో సుమారు 11కోట్ల రూపాయలతో నిడమర్రు జెడ్పి హైస్కూల్ ప్రాంగణం లో అభివృద్ది పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. ఆధునికత జొడించి, ఆధునాతన సౌకర్యాలతో భవనాలు, గ్రౌండ్ నిర్మాణాలు చేపట్టనున్నారు. అగస్త్య ఫౌండషన్ ఆధ్వర్యంలో సైన్స్ ల్యాబ్ & పార్క్ నిర్మాణం జరుగనుంది.
రాష్ట్ర మంత్రి, మంగళగిరి శాసనసభ్యులు శ్రీ నారా లోకేష్ గారి నిరంతర పర్యవేక్షణలో పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి.
#manamangalagirimanalokesh #naralokeshformangalagiri #naralokesh
#leap #andhrapradesh
👍
🙏
❤️
5