మన మంగళగిరి - మన లోకేష్
June 2, 2025 at 04:32 PM
మంగళగిరి నియోజకవర్గ వ్యాప్తంగా ఏడాది కాలంలో చేపట్టిన అనేక అభివృద్ధి కార్యక్రమాలపై ఉండవల్లి నివాసంలో సుదీర్ఘ సమీక్ష నిర్వహించిన నారా లోకేష్ గారు,మంగళగిరిలో త్వరలోనే రెండో విడతలో 2,500 ఇళ్ల పట్టాల పంపిణీకి అవసరమైన చర్యలు తీసుకోవాలని, రైల్వే, కాలువ, అటవీ, దేవాదాయ భూముల విషయంలో నెలకొన్న సమస్యలను తర్వితగతిన పరిష్కరించాలని ఆదేశాలు. మంగళగిరిలో యూ1, ఐ2 జోన్ల అంశంపైనా చర్చ. నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న భూగర్భ డ్రైనేజీ, స్టోమ్ వాటర్ డ్రైన్స్, తాగునీరు, అండర్ గ్రౌండ్ గ్యాస్, పవర్ ప్రాజెక్ట్ పనులు ప్రారంభానికి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు. పానకాల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అభివృద్ధి, పీఎం సూర్య ఘర్ పథకం అమలు, మంగళగిరి-తెనాలి-నారాకోడూరు రహదారి నిర్మాణం వంటి వివిధ అంశాలపై సమావేశంలో చర్చించడం జరిగింది.
#naralokeshformangalagiri #manamangalagirimanalokesh #naralokesh #mangalagiri #mtmc #andhrapradesh
❤️
👍
🙏
✌️
👌
😂
10