మన మంగళగిరి - మన లోకేష్
June 4, 2025 at 04:52 AM
మంగళగిరి గడ్డ..... లోకేష్ అడ్డా.....
మన మంగళగిరి మన లోకేష్
91,413 ఓట్ల మెజారిటీతో చరిత్రని తిరగరాసిన నారా లోకేష్..... నియోజకవర్గం ఏర్పడిన తరువాత ఇదే అత్యధిక మెజారిటీ.... 72 ఏళ్ల మంగళగిరి నియోజకవర్గ ఎన్నికల చరిత్రలో రికార్డ్ సృష్టించి నేటికి ఏడాది పూర్తి
#prajateerpudinam
#kutamitsunami
#manamangalagirimanalokesh #naralokeshformangalagiri #naralokesh
#andhrapradesh

👍
❤️
🙏
💛
12