మన మంగళగిరి - మన లోకేష్
June 9, 2025 at 01:31 PM
పార్వతీపురం మన్యం జిల్లాలో షైనింగ్ స్టార్స్ కార్యక్రమంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఇంటర్, టెన్త్ ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ప్రభుత్వ విద్యార్థులను సత్కరించారు.
#shiningstars2025
#idhimanchiprabhutvam
#naralokesh
#andhrapradesh
❤
❤️
👌
👍
🙏
7