
Telangana Daily News 24x7
May 18, 2025 at 06:04 AM
బ్రేకింగ్ న్యూస్ : హైదరాబాద్లో భారీ అగ్ని ప్రమాదం.. 9 మంది మృతి. మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుల్జార్ హౌస్లో ఎగిసిపడుతున్న మంటలు. మంటల్లో చిక్కుకున్న వారిని రెస్క్యూ చేసి కాపాడిన ఫైర్ సిబ్బంది. ఘటనాస్థలంలో ముగ్గురు, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆరుగురు మృతి . మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు చిన్నారులు . మరో ఇద్దరి పరిస్థితి విషమం.. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Breaking News: Massive fire Accident in Hyderabad.. 9 people dead. Fire breaks out in Gulzar House under Mir Chowk police station limits. Firefighters rescue those trapped in the fire. Three died at the scene and six died while receiving treatment in the hospital. Three women and two children are among the dead. The condition of two others is critical.. Full details of this accident are yet to be known.
https://youtu.be/vSwNfTgG64I
Subscribe:
https://www.youtube.com/@telanganadailynews24x7
Join: https://whatsapp.com/channel/0029VadqNhX1iUxhsouFwn24
Telegram: https://t.me/TelanganaDailyNews24x7
LIKE || SHARE || COMMENT