
Warangal District Congress Social media
June 10, 2025 at 06:40 AM
*ఆషాడమాస బోనాల రివ్యూ మీటింగ్ @ MCHRD, హైదరాబాద్*
ఆషాఢ మాస బోనాలు ఉత్సవాలు - 2025 పై అధికారుల సమన్వయ సమావేశం నిర్వహిస్తున్న రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, అదేవిధంగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్.
ఈ సమన్వయ సమీక్షా సమావేశంలో పాల్గొన్న మేయర్ గద్వాల విజయ లక్ష్మీ, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, డీజీపీ జితేందర్, ఎండోమెంట్ డైరెక్టర్ వెంకట రావు, సిపి సివి ఆనంద్, జిల్లాల కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులు, వివిధ విభాగాల అధిపతులు.
బోనాలను విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులకు దిశా నిర్దేశం చేస్తున్న మంత్రి కొండా సురేఖ.