Warangal District Congress Social media
                                
                            
                            
                    
                                
                                
                                June 10, 2025 at 02:17 PM
                               
                            
                        
                            For information 
10-06-2025
రేపు తేదీ *11-06-2025* (బుధవారం) రోజున మన ప్రియతమ నాయకులు శ్రీ కొండా మురళీధర్ రావు (మాజీ ఎమ్మెల్సీ) గారి పర్యటన వివరాలు
i) సమయం 11:00 గంటలకు 23వ డివిజన్ లోని ఫకీర్ వాడ లో  సిసి రోడ్డు మరియు సిసి డ్రైనేజ్ సందర్శించడం.
ii) సమయం 11:30 నిమిషాలకు 13వ డివిజన్లోని దేశాయిపేటలో సిసి రోడ్డు మరియు ఎస్సీ కమ్యూనిటీ హాల్ సందర్శించడం. 
iii) సమయం 12:00 గంటలకు 13వ డివిజన్లోనీ MH నగర్ "C"కమ్యూనిటీ హాల్ , వీవర్స్ కాలనీ కమ్యూనిటీ హాల్ సందర్శించడం.
కావున వరంగల్ తూర్పు నియోజకవర్గం లోని ప్రజలు, నాయకులు ,కార్పొరేటర్లు, కాంటెస్టెడ్ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, మహిళా నాయకులు, యూత్ నాయకులు, మరియు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనవలసిందిగా మనవి.
               *PA to KONDA*