RamRamesh Productions
RamRamesh Productions
May 31, 2025 at 11:54 AM
*AP DSC 2025 హాల్ టికెట్ డౌన్లోడ్ చేయడం ఇప్పుడు చాలా ఈజీ* ! 📲 *WhatsApp ద్వారా కేవలం కొన్ని స్టెప్స్ లో మీ హాల్ టికెట్ ని డౌన్లోడ్ చేసుకోండి* ! --- ❶. 95523 00009 నెంబర్‌ని మీ మొబైల్‌ లో సేవ్ చేయండి ❷. ఆ నెంబర్‌కి “Hi” అని WhatsApp మెసేజ్ పంపండి ❸. వచ్చిన ఆప్షన్లలో “🎓 విద్య” ఎంపిక చేయండి ❹. తర్వాత “📄 AP DSC Hall Tickets” అనే ఆప్షన్‌ను సెలెక్ట్ చేయండి ❺. మీ ఆధార్ నెంబర్ & పుట్టిన తేది నమోదు చేయండి ❻. వెంటనే మీ హాల్ టికెట్ డౌన్లోడ్ అవుతుంది 📥 --- మనమిత్ర సేవల ద్వారా ఇప్పుడు అందరికీ సులభంగా పొందుపరచిన ఈ అవకాశం* !
👍 ❤️ 17

Comments