APPSC/ UPSC
June 2, 2025 at 10:53 AM
*చరిత్రలో ఈ రోజు జూన్ - 2*              (Telugu / English) 🔎సంఘటనలు🔍 🌸1806: భారతీయ స్టేట్ బ్యాంకు స్థాపించబడింది. 🌸1953: యునైటెడ్ కింగ్‌డమ్ కు మహారాణిగా రెండవ ఎలిజబెత్ పట్టాభిషేకం 🌸1910: చార్లెస్ రోల్స్ - ఇంగ్లీష్ ఛానెల్ ను 95 నిమిషాలలో విమానం పై రెండువైపుల ప్రయాణించిన మొదటి వ్యక్తిగా చరిత్రలోనిలిచిన రోజు. 🌸2014: భారతదేశంలో 29 వ రాష్ట్రంగా తెలంగాణ 10 జిల్లాలతో అవతరణ. 🌸2014: భారతదేశంలో 13 జిల్లాలతో కూడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ. 🌼జననాలు🌼 🤎1889: దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, గొప్ప నాయకుడు, సాహసికుడు, వక్త, కవి, గాయకుడు, స్వాతంత్ర్య సమర యోధుడు, ఆంధ్ర రత్న. (మ.1928) 🤎1897: కొత్త భావయ్య, చారిత్రక పరిశోధకుడు (మ.1973). 🤎1939: విష్ణు నారాయణ్ నంబూత్రి, మలయాళ కవి. పద్మశ్రీ పురస్కార గ్రహీత. 🤎1943: ఇళయరాజా, భారత గాయకుడు, సినిమా గీత రచయిత, సంగీత దర్శకుడు. 🤎1956: మణిరత్నం, భారతదేశ సినిమా దర్శకుడు. 🤎1961: యలమంచిలి సుజనా చౌదరి, ఆంధ్రప్రదేశ్ కు చెందిన వ్యాపారవేత్త, తెలుగుదేశం పార్టీ నాయకుడు. 🤎1975: ఉత్తేజ్, తెలుగు సినిమా హస్యనటుడు, రచయిత. 🤎1988: హేమచంద్ర, తెలుగు సినిమా పరిశ్రమ నేపథ్య గాయకుడు. 💐మరణాలు💐 🍁1882: గిసేప్పి గరిబాల్ది, ఇటాలియన్ జనరల్, రాజకీయ నాయకుడు. (జ.1807) 🍁1988: రాజ్‌ కపూర్, భారతదేశ హిందీ నటుడు, దర్శకుడు, నిర్మాత మరణం. (జ.1924) 🇮🇳జాతీయ / దినాలు🇮🇳 👉తెలంగాణ అవతరణ దినోత్సవం 🔎Events🔍 🌸1806: State Bank of India established. 🌸1953: Coronation of Elizabeth II as Queen of the United Kingdom 🌸1910: Charles Rolls - The day he made history as the first person to fly round the English Channel in an airplane in 95 minutes. 🌸2014: Telangana became the 29th state in India with 10 districts. 🌸2014: State of Andhra Pradesh comprising of 13 districts came into existence in India. 🌼Births🌼 🤎 1889: Duggirala Gopalakrishnaiah, great leader, adventurer, orator, poet, singer, freedom fighter, Andhra Ratna. (d. 1928) 🤎1897: Kotta Bhavayya, historical researcher (d.1973). 🤎1939: Vishnu Narayan Nambootri, Malayalam poet. Padma Shri awardee. 🤎1943: Ilayaraja, Indian singer, film lyricist, music director. 🤎1956: Mani Ratnam, Indian film director. 🤎1961: Yalamanchili Sujana Chaudhary, businessman from Andhra Pradesh, Telugu Desam Party leader. 🤎1975: Uttej, Telugu cinema comedian, writer. 🤎1988: Hemachandra, Telugu film industry playback singer. 💐Deaths💐 🍁1882: Giuseppe Garibaldi, Italian general, politician. (b. 1807) 🍁1988: Raj Kapoor, Indian Hindi actor, director, producer died. (b.1924) 🇮🇳National / Days🇮🇳 👉Telangana Atwarana Day
❤️ 1

Comments