APPSC/ UPSC
June 3, 2025 at 04:38 AM
💥‼️ *తల్లికి వందనం పథకం యొక్క అప్డేట్* ‼️💥 ✅ *ప్రారంభ తేదీ :-* 12/06/2025 (స్కూల్స్ రీ ఓపెన్ చేసిన రోజు) ✅ *లబ్ధిదారులు :-* *ఒకటవ తరగతి నుంచి 12 వ తరగతి* వరకు చదువుతున్న విద్యార్థుల తల్లులు. ✅ *ఆర్థిక సహాయం :-* ప్రతీ సంవత్సరం 15000/- ✅ *కలిగే ప్రయోజనం :-* తల్లులకు ఆర్థిక సహాయం మరియు పిల్లలకు స్థిర విద్య కొనసాగింపు. ‼️ *ఈ పథకానికి కావలసిన అర్హతలు :-* ‼️ 👉 *1.* ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే దరఖాస్తుదారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాసి అయ్యి ఉండాలి 👉 *2.* ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో చదువుతున్న వారు అయి ఉండాలి, ఒకటవ తరగతి నుంచి 12 వ తరగతి వరకు అర్హులు, *కనీసం 75% హాజరు* కలిగి ఉండాలి. 👉 *3.* *తల్లి పేరు మీద బ్యాంక్ అకౌంట్* కలిగి ఉండాలి 👉 *4.* కుటుంబ వార్షిక ఆదాయం ప్రభుత్వ పరిమితికి లోబడి ఉండాలి. ‼️ *కావలసిన సర్టిఫికెట్స్ :-*‼️ 👉 *1.* విద్యార్థి స్టడీ సర్టిఫికెట్ 👉 *2.* తల్లి ఆధార్ కార్డు 👉 *3.* తల్లి యొక్క బ్యాంక్ అకౌంట్ వివరాలు 👉 *4.* నివాస పత్రము లేదా రేషన్ కార్డ్ 👉 *5.* *కుల ధ్రువీకరణ పత్రము* 👉 *6.* అవసరమైతే *ఇన్కమ్ సర్టిఫికెట్* 👉 *7.* పిల్లల పాఠశాల హాజరు సర్టిఫికెట్. ‼️ *ప్రభుత్వం త్వరలో అర్హుల జాబితాను సచివాలయాలలో ప్రదర్శించి , తల్లుల యొక్క ఎకౌంట్లో డబ్బులు జమ చేయనుంది.* ‼️ ✅ *Important update :-* *👩🏻‍🍼తల్లికి వందనం రూ.15,000/- మీ అకౌంట్లో పడాలంటే⁉️* 🔗 *విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాను ఆధార్ నెంబర్ తో పాటు NPCI జూన్ 5 లోపు లింక్ చేసుకోవాలి.* 🏣 ఒకవేళ లింక్ కానీ వారు లింక్ చేసుకొనుట కోసం దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ లో లేదా సచివాలయాలలో సంప్రదించండి.
👍 2

Comments