YES PUBLICATIONS
YES PUBLICATIONS
June 11, 2025 at 02:10 AM
*వార్తల్లో నిలిచిన వ్యక్తులు ( 6 మంత్స్ ):* 1)జాతీయ మహిళా కమీషన్ ఛైర్మన్ - విజయ కిషోర్ రహట్కార్ 2)2024 మోస్ట్ googled పర్సన్ - వినేశ్ పోగట్ 3)అమరావతి బ్రాండ్ అంబాసిడర్ - అంబుల వైష్ణవి ( వైద్య విద్యార్థిని ) 4)ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఛైర్మన్ - అబ్దుల్ అజీజ్ 5) UIDAI CEO - భువనేశ్ కుమార్ 6)CRPF డైరెక్టర్ జనరల్ - జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్ 7)PFRDA చైర్ పర్సన్ - శివ సుబ్రమనియన్ రామన్ 8)52 వ ప్రధాన న్యాయమూర్తి - జస్టిస్ B. R. గవాయ్ 9)IOC ( అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం) అధ్యక్షురాలు - క్రిస్టీ కోవెంట్రీ 10)RBI డిప్యూటీ గవర్నర్ - పూనమ్ గుప్తా 11)ICC పురుషుల క్రికెట్ కమిటీ ఛైర్మన్ - సౌరబ్ గంగూలి 12)ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాలో ( 2025). ఎలాన్ మస్క్ -1st ( హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ లో కూడా) ముఖేష్ అంబానీ (18) - ఇండియా లో ఫస్ట్ 13)SEBI నూతన ఛైర్మన్ - తుహిన్ కాంత పాండే 14)23 వ లా కమిషన్ ఛైర్మన్ - దినేశ్ మహేశ్వరీ 15)FBI డైరెక్టర్ - కాష్ పటేల్ ( భారత సంతతి) 16)సూపర్ బిలియనీర్ల జాబితా లో ముఖేష్ మరియు గౌతమ్ అదాని 17)టైమ్స్ విమెన్ ఆఫ్ ది ఇయర్ జాబితాలో ఏకైక భారతీయురాలు - పూర్ణిమదేవి బర్మాన్ ( పర్యావరణ సంరక్షకురాలు ) 18)ఆంధ్ర ప్రదేశ్ DGP - హరీష్ కుమార్ గుప్తా 19)హురున్ గ్లోబల్ ఇండియన్ లిస్ట్ లో సత్య నాదేళ్ల అగ్ర స్థానం 20)ISS ( ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ) లో అడుగు పెట్టనున్న మొదటి భారతీయుడు - శుభాన్షు శుక్ల 21)ఆసియా లో అత్యంత సంపన్నుల కుటుంబం - ముఖేష్ అంబానీ ఫ్యామిలీ ప్రపంచంలో- వాల్టన్ కుటుంబం (బ్లూమ్ బర్గ్ రిపోర్ట్) 22)భారత్ కు అమెరికా అప్పగించిన ముంబై (26/11) దాడుల సూత్రధారి - తహవ్వూర్ రాణా 23)2025 గ్లోబల్ టీచర్ ప్రైజ్ విజేత - మన్సూర్ అల్ మన్సూర్ (IMP) 24)UGC ఛైర్మన్ - వినీత్ జోషి యు. జీ. సి - వి. జో. షి 25)UNO అంతర్గత న్యాయమండలి ఛైర్మన్ - జస్టిస్ మదన్ బి లోకూర్ 26)భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ - జ్ఞానేశ్ కుమార్ 27)ఆంధ్రప్రదేశ్ CS ( ప్రధాన కార్యదర్శి ) - విజయానంద్ 28) SBK నూతన MD - రామ్ మోహన రావు అమర 29)ISRO ఛైర్మన్ - నారాయణన్ 30)స్టీవ్ జాబ్స్ భార్య లారీన్ పావెల్ జాబ్స్ కొత్త పేరు - కమల 31)ప్రపంచంలోనే అత్యధిక వేతనం - జగ్దీప్ సింగ్ 32)దేశంలో సంపన్న CM - చంద్ర బాబు నాయుడు ADR రిపోర్ట్ 33)మిస్ ఇండియా USA విజేత - కాట్లిన్ సాండ్రా నీల్ ( 2024) 34)దక్షిణ అమెరికా దక్షిణ కొనను దాటిన లెఫ్టినెంట్ కమాండర్లు దిల్నా, రూప 35)ఫార్బ్స్ శక్తి వంతమైన మహిళా - నిర్మలా సీతారామన్ ( భారత్ వాళ్లలో అగ్రస్థానం ). 36)భారత్ సైన్యధ్యాక్షుడు ఉపేంద్ర ద్వివేది కి నేపాల్ గౌరవ హోదా 37)జర్మనీ పాఠ్యంశాల్లో తెలుగు విద్యార్థి శ్రీనిహాల్ ప్రస్థానం 38)CAG - కొండ్రు సంజయ్ మూర్తి 39)IBRO ( ఇంటర్మేషనల్ బ్రెయిన్ రీసెర్చ్ ఆర్గనైజషన్ ) అధ్యక్షురాలు - శుభ టోలే 40)మిస్ టీన్ యూనివర్స్ -2024 - తృష్ణా రే 41)73 వ మిస్ యూనివర్స్ -2024 - కెజార్ హెల్విగ్ 42)మిస్ ఇండియా -2024 - నిఖితా పోర్వాల్ 43)RBI గవర్నర్ - సంజయ్ మాల్హోత్ర 44)NHRC ఛైర్మన్ - వి రామ సుబ్రమణియన్ మరణాలు : 1)జాకీర్ హుస్సేన్ ( తబల విధ్వాంసుడు ) 2)అభిద్ అలీ ( క్రికెట్) 3) గరిమెళ్ల బాలకృష్ణ ( సంగీతం) 4)రాజగోపాల చిదంబరం ( అణు శాస్త్రవేత్త) 5)శ్యామ్ బెనెగల్ ( దర్శకుడు) 6) మన్మోహన్ సింగ్ ( మాజీ ప్రధాని)
❤️ 👍 🙏 😂 😢 39

Comments