
YES PUBLICATIONS
June 12, 2025 at 06:02 AM
*"తల్లికి వందనం" అర్హతలు మరియు డైరెక్ట్ గా ఖాతా నందు జమ చేయుటకు పూర్తి మార్గదర్శకాలతో ఉత్తర్వులు విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ.*
*💁♂️Thalliki Vandanam Rs 15,000 Assistance to Mothers - Guidelines G.O. 26*
▪️ఏడాదికి 15,000 తల్లి లేదా సంరక్షకుని అకౌంటు నందు జమ.
▪️BPL కుటుంబాలలో 1 నుండి 12 వ తరగతి పిల్లల తల్లులకు
▪️75% అటెండన్స్ తప్పనిసరి.
👍
5