
శ్రీ హనుమాన్ శక్తి జాగరణ సమితి
June 12, 2025 at 11:30 AM
🔴 TG : హైదరాబాద్ : ది డెస్క్ :
*ప్రముఖ సింగర్ మంగ్లీ బర్త్‌డే పార్టీ..‼️*
*గతంలో ఫోక్ సింగర్ మంగ్లీని SVBC సలహాదారుగా నియమించిన ఏపీ -YCP సర్కార్..‼️.*
*పలువురికి మందు పార్టీ ఏర్పాటు చేసిన ఫోక్ సింగర్*
*చేవెళ్ల త్రిపుర రిసార్ట్‌లో బర్త్ డే పార్టీ*
*రిసార్ట్‌పై పోలీసుల దాడులు - విదేశీ మద్యం సీజ్..‼️*
*పలువురికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించిన పోలీసులు*
*పరీక్షల్లో పలువురికి గంజాయి పాజిటివ్*
*చేవెళ్ల పీఎస్‌లో కేసు నమోదు చేసిన పోలీసులు*

😂
1