శ్రీ హనుమాన్ శక్తి జాగరణ సమితి
శ్రీ హనుమాన్ శక్తి జాగరణ సమితి
June 12, 2025 at 12:12 PM
జై గోమాత 17వ తారీకు విశ్వమాత గోమాత సంతతి 50 వేలకు పైగా కసాయి కత్తుల చేతుల్లో అసువులు బాసి 11 రోజులు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని అన్ని గో సంఘాలు, గో రక్షకులు, గో సంరక్షకులు మరియు హిందూ సమాజం మనందరం కలిసి శ్రద్ధాంజలి ఘటిస్తూ వచ్చే బక్రీద్ కు ఒక్క గోవు కూడా కసాయి చేతుల కందకుండా కాపాడవలసిన బాధ్యత మన అందరిదీ. మనమందరము చర్చించుకుని కార్యాచరణను అమలు చేద్దాం. గో ప్రేమికులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి మీ ఆలోచనలని తెలియజేయవలసిందిగా ప్రార్ధన గోరక్ష జగద్రక్ష గో సంస్మరణ సభ బక్రీద్ పేరుతో జరిగిన దారుణ హత్యాకాండలో అసువులు బాసిన వేలాది గోవులకు నివాళిగా జూన్ 17 మంగళవారం 2025 సమయం: ఉదయం10 గం.ల నుండి సాయంత్రం 4 గం.ల వరకు వేదిక: వేంకటేశ్వర హోటల్, లక్డీకాపూల్ లో జరుగుతుంది. *ఎజెండా* 👉బక్రీద్ రోజు దారుణ హత్యకు గురైన వేలాది గోవులకు శ్రద్ధాంజలి 👉గో అక్రమ రవాణా, గో రక్షకుల పైన అక్రమ కేసులపై కార్యాచరణ 👉గో రక్షకులకు లీగల్ సెల్ ఏర్పాటు 👉గో రక్షకులకు ఇన్సూరెన్స్ *గోవుకి ఇదే చివరి సంస్మరణ సభ కావాలి* శోకతప్త హృదయాలతో, *గో రక్షకులు, గో బంధువులు* *2026 గ్రీన్ బక్రీద్* *గోమాత రాష్ట్ర మాత*
Image from శ్రీ హనుమాన్ శక్తి జాగరణ సమితి: జై గోమాత   17వ తారీకు  విశ్వమాత గోమాత సంతతి 50 వేలకు పైగా కసాయి  కత్తు...
😢 😂 🙏 4

Comments