శ్రీ హనుమాన్ శక్తి జాగరణ సమితి
శ్రీ హనుమాన్ శక్తి జాగరణ సమితి
June 12, 2025 at 12:40 PM
*🌹 🌹 ॐ 卐 ॐ 🌹 🌹* *🕉️ఓం శ్రీ గురుభ్యోనమః🕉️* Please follow Hanuman Shakti whatsapp channel https://whatsapp.com/channel/0029Va5D0ZYGE56fIwOaPI18 🌞 *_శుక్రవారం జూన్ 13, 2025_* 🌝 *శ్రీ విశ్వావసు నామ సంవత్సరం* *ఉత్తరాయనం - గ్రీష్మ ఋతువు* *జ్యేష్ఠ మాసం - బహుళ పక్షం* తిథి:*విదియ మ2.17* వరకు వారం:*శుక్రవారం(భృగువాసరే)* నక్షత్రం:*పూర్వాషాఢ రా10.47* వరకు యోగం:*శుక్లం మ1.50* వరకు కరణం:*గరజి మ2.17* వరకు తదుపరి *వణిజ రా2.24* వరకు వర్జ్యం:*ఉ7.38 - 9.19* దుర్ముహూర్తము:*ఉ8.05 - 8.57* మరల *మ12.26 - 1.18* అమృతకాలం:*సా5.44 - 7.25* రాహుకాలం:*ఉ10.30 - 12.00* యమగండ /కేతుకాలం:*మ3.00 - 4.30* సూర్యరాశి:*వృషభం* చంద్రరాశి: *ధనుస్సు* సూర్యోదయం:*5.28* సూర్యాస్తమయం:*6.30* *దర్మ హింస తదైవఛ* *ధర్మాన్ని కాపాడడం కోసం చేసే--_* -- *_హింస కూడా ధర్మ సమ్మతమే_* *🐄గోమాతను పూజించండి🐄* *🐂గోమాతను సంరక్షించండి🐂* 🌷🙏🌷🙏🌷 *లోకా సమస్తా సుఖినోభవంతు* *సర్వే జనాః* *హిందూ సుఖినోభవంతు* 🍀🌺🍀🌺🍀🌺🍀🌺 *రేపటి తరానికిీ బతుకు,* *భద్రతలతోపాటు....,* *భారతీయతను కూడా నేర్పండి* *అది మనందరి బాధ్యత కూడా...* 🕉🇮🇳🕉 *_శుభమస్తు_* 🕉🇮🇳🕉

Comments