M.S RAJU | TDP
May 28, 2025 at 01:44 AM
విశ్వ విఖ్యాత నట సార్వభౌమా.. తెలుగు జాతి ఆత్మగౌరవ పతాకమా.. బడుగు, బలహీనవర్గాల సంక్షేమ సంతకమా.. ఆరు కోట్ల ఆంధ్రుల ఆరాధ్యదైవమా.. తారకరామా.. మీ జననం.. తెలుగు ప్రజల జన్మజన్మల పుణ్యఫలం.. మీ జీవితం.. తరతరాలకు ఆదర్శప్రాయం.. యుగపురుషుడా... అందుకో మా ఘన నీరాజనం..!
#ntrliveson
#ntrjayanthi
#legendaryntrjayanthi