M.S RAJU | TDP
May 29, 2025 at 04:15 PM
తెలుగు నేల పులకరించేలా.. మన రాయలసీమ గడ్డ గర్వపడేలా.. కడప గడపలో 3 రోజుల పాటు పసుపు ప్రభంజనంలా జరిగిన మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదములు...
#mahanadu2025 #telugudesamparty #madakasiramla #chandrababunaidu #andhrapradesh

❤️
🙏
4