M.S RAJU | TDP

3.4K subscribers

Verified Channel
M.S RAJU | TDP
June 12, 2025 at 10:00 AM
*గుజరాత్ విమాన ఘటన అత్యంత బాధాకరం....* గుజరాత్ రాష్ట్రం, అహ్మదాబాద్ లోని సర్ధార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి లండన్ కు బయలుదేరిన ఏఐ 171 విమానం టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే ఒక్కసారిగా కూలిపోవడం, ఆ విమానంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ గారితో పాటు 242మంది ప్రయాణీకులు, 10మంది క్రూ సిబ్బంది, ఇద్దరు పైలెట్లు, ఉన్నారన్న వార్త నన్ను తీవ్రంగా కలచివేసింది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి, మృతులకు నా తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తున్నాను. *ఎం.ఎస్.రాజు,* *- మడకశిర శాసనసభ్యులు, టీటీడీ పాలకమండలి సభ్యులు..*

Comments