Dr K Laxman

Dr K Laxman

7.5K subscribers

Verified Channel
Dr K Laxman
Dr K Laxman
June 8, 2025 at 03:36 PM
ప్రజలతో నేరుగా సంబంధం కలిగి, వారి సమస్యలు విన్ను, పరిష్కార మార్గాలు సూచించేందుకు బీజేపీ చేపట్టిన 'బీజేపీ భరోసా' కార్యక్రమంలో భాగంగా, జూన్ 9 (సోమవారం), ఉదయం 11:00 గంటల నుండి మధ్యాహ్నం 1:00 గంటల వరకు బీజేపీ రాష్ట్ర కార్యాలయం, హైదరాబాద్లో ప్రజలకు అందుబాటులో ఉంటాను. ఈ సందర్భంగా ప్రజలు, కార్యకర్తలు తమ సమస్యలను నేరుగా తెలియజేసి పరిష్కారాన్ని పొందవచ్చు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. జనతా జనార్ధన్‌కు సేవే బీజేపీ ధ్యేయం. ~ Regards, Dr. K. Laxman, MP (Rajya Sabha) BJP National President (OBC Morcha)
Image from Dr K Laxman: ప్రజలతో నేరుగా సంబంధం కలిగి, వారి సమస్యలు విన్ను, పరిష్కార మార్గాలు సూ...
👍 🙏 ❤️ 11

Comments