Hindu Unity & Awareness Channel
Hindu Unity & Awareness Channel
June 10, 2025 at 09:38 AM
హిందూమత పురాణాలలో శ్రీమహావిష్ణువు దశావతారాలలో మొదటి అవతారం #మత్స్యావతారం. మత్స్యం అనగా చేప. ఈ భక్తుడు చూడండి భక్తితో నారాయణ, వాసుదేవ అని భక్తితో నమస్కరించి ఎక్కడ స్వామి ఎక్కడున్నావు అనగానే "మత్స్యం" (చేప) రావడం, భక్తుడు భక్తితో చేపని తాకి నమస్కరించడం.. అసలు ఈ ధర్మంలో తెలియని గమ్మత్తు ఉంది ప్రకృతిలోని ప్రతి దాన్ని దైవ స్వరూపంగా భక్తితో పూజించడం హిందువులకే సాధ్యం. అలాంటి ఈ ధర్మంలో పుట్టిన ప్రతి ఒక్కరు ధన్యులు.🙏🕉️ ఓం నమో భగవతే వాసుదేవాయ నమః🙌🙏🚩
🙏 ❤️ 🚩 👍 26

Comments