Hindu Unity & Awareness Channel
Hindu Unity & Awareness Channel
June 10, 2025 at 09:47 AM
ఢిల్లీ: రాబర్ట్ వాద్రాకు ఈడీ నోటీసులు సంజయ్ భండారీ కేసులో నోటీసులిచ్చిన ఈడీ ఆయుధాల వ్యాపారంలో సంజయ్‌ భండారీ నిందితుడు భండారీతో ఆర్థిక లావాదేవీలు ఉన్నట్టు అనుమానం 2016లో లండన్‌కు పారిపోయిన సంజయ్ భండారీ భండారీని భారత్‌కు రప్పించే ప్రయత్నాల్లో ఈడీ భండారీతో వాద్రా సంబంధాలపై ఈడీ ఆరా ఈరోజు విచారణకు హాజరుకాని రాబర్ట్ వాద్రా
👍 ❤️ 😢 12

Comments