Hindu Unity & Awareness Channel
Hindu Unity & Awareness Channel
June 10, 2025 at 10:04 AM
ఉన్నది మసీదులో, పలికింది "సబ్కా మాలిక్ అల్లా", తిన్నది మాంసం, పాడింది అల్లాహ్ ను కీర్తిస్తూ, చేసింది రోజూ 5 సార్లు నమాజ్, గురూపదేశం లేదు, వేద శాస్త్రాలు తెలియవు. దుష్ట సంహారం చేయడానికి రాలేదు అంటే అవతారం కాదు, బ్రహ్మం, ఆత్మ, సంసార, కర్మ, ధర్మ, మోక్ష విషయాలు తెలియని, తెలుపని వారు గురువులు కూడా కాలేరు. గొప్పవారు అనుకుంటే, దేవుడు వేరు, గొప్పవారు వేరు. కృష్ణుణ్ణి, పరశురాములని పూజిస్తాం కానీ, ధర్మరాజుని విశ్వామిత్రులని కాదు. గురువు కాని, దేవుడు కాని వారిని ఎలా పూజిస్తారు ? సూఫీ (ముస్లిం) వర్గంలో ప్రతి సన్యాసిని "సాయి" (పర్షియన్ భాషలో) అనే పిలుస్తారు. సాయిలు ఎవరైనా దేవుళ్ళు కాదని వారే ఒప్పుకుంటారు, గౌరవించుకుంటారు, మద్యలో మన దూల ఏంటో దేవుడు అనడానికి. Poreddy Srikanth, Advocate. కేవలం నిజాలు తెలుసుకుంటారు అని.
Image from Hindu Unity & Awareness Channel: ఉన్నది మసీదులో, పలికింది "సబ్కా మాలిక్ అల్లా", తిన్నది మాంసం, పాడింది ...
👍 💯 ❤️ 🙏 🥳 25

Comments