RS LEARNING PLATFORM
May 14, 2025 at 10:36 AM
అండమాన్‌లో నైరుతి రుతుపవనాల విస్తరణ
4రోజుల్లో బంగాళాఖాతంలోకి ప్రవేశించనున్న రుతుపవనాలు
నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం
కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు వానలు
పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు..