KAMMA GLOBAL FEDERATION - KGF
June 8, 2025 at 04:09 AM
*🕉️🕉️శ్రద్ధాంజలి...🙏🙏*
మన అందరికీ ఎంతో ఆప్తుడు, స్నేహశీలి, ప్రజా బంధువు. మృదుస్వభావి ప్రజా జీవితానికి అంకితమై మూడు సార్లు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే అయిన *గౌరవనీయులు శ్రీ మాగంటి గోపీనాథ్ గారు* ఆకస్మికంగా *మన మధ్య నుంచి వెళ్లిపోవడం* చాలా బాధాకరం. కమ్మ సామాజిక వర్గాలకు మద్దతుగా నిలిచిన ఆయన మృతి అందరినీ దిగ్బ్రాంతికి గురి చేసింది.
కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ తరపున, ఆయన కుటుంబ సభ్యులకు ఆత్మీయ సానుభూతి తెలియజేస్తూ, వారి ఆత్మకు శాంతి చేకూరాలని మనస్సారా కోరుకుంటున్నాం. ఆయన కుటుంబానికి అవసరమైన ధైర్యం లభించాలి అని ఆ దేవుని ప్రార్థిస్తున్నాం.
*🕉️🕉️ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి.* 🙏🙏.. _*..ఇట్లు, జెట్టి కుసుమకుమార్ , ఫౌండర్ ప్రెసిడెంట్, కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ (KGF) మరియు కే జి ఎఫ్ టీం.*_
🙏
😢
👍
😭
20