Q News
Q News
June 11, 2025 at 06:50 AM
ఫోన్ ట్యాపింగ్ కేసులో SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విచారణ ప్రారంభం ప్రభాకర్ రావు వ్యక్తిగత సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్న దర్యాప్తు బృందం ప్రభాకర్ రావు రాజీనామా చేసిన కొన్ని గంటల్లోనే హార్డ్ డిస్క్ లు ధ్వంసం SIBకి చెందిన కీలక సమాచారాన్ని ధ్వంసం చేసిన మాజీ DSP ప్రణీత్ రావు హార్డ్ డిస్క్ లు ధ్వంసం పై విచారణ చేస్తున్న సిట్ నేడు కూడా సుదీర్ఘంగా విచారణ చేయనున్న సిట్ ప్రణీత్ రావు, రాధ కిషన్ రావు, తిరుపతన్న ఇచ్చిన స్టేట్మెంట్లు ముందు పెట్టి విచారణ చేస్తున్న దర్యాప్తు బృందం
Image from Q News: ఫోన్ ట్యాపింగ్ కేసులో SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విచారణ ప్రారంభం   ప్...

Comments