
Q News
June 13, 2025 at 05:04 AM
లండన్ వెళ్తూ 3 గంటలు గాల్లో ఉండి తిరిగి ముంబయికి వచ్చిన ఎయిర్ ఇండియా విమానం
ఈరోజు ఉదయం 5:39 నిమిషాలకు ముంబయి ఎయిర్పొర్ట్ నుండి లండన్ బయల్దేరిన AIC 129 విమానం
మూడు గంటలు గాల్లో ఉండి తిరిగి ముంబయి ఎయిర్పొర్ట్కు వచ్చిన విమానం
ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పచ్చిమాసియా ప్రాంతాల్లో పలు చోట్ల గగనతలాలపై ఆంక్షలు
ఇరాన్ గగనతలం మూసివేయడంతో పలు విమానాలు దారి మళ్లింపు
వరుస ఘటనలతో ఆందోళనలో విమాన ప్రయాణికులు
AIC 129 విమానం తిరిగి రావడంతో దర్యాప్తు చేస్తున్న అధికారులు