Tirumala Tirupati Darshan Updates
Tirumala Tirupati Darshan Updates
June 12, 2025 at 03:35 PM
🛣️ *TTD Important Notice – Road Repair Work to Tirumala* - Road repairs are going on at Tirumala ghat roads. - Vehicles may move slowly and stop at some places. - Pilgrims are advised to start their journey at least 1 hour early. - Please drive carefully on ghat roads. - Those coming from Renigunta Airport, Tirupati Railway Station, and RTC Bus - Stand should plan in advance. - For help, call Toll-Free Number: 155257. — 🛣️ *టీటీడీ కీలక ప్రకటన – తిరుమల ఘాట్ రోడ్లపై రిపేర్ పనులు* - తిరుమల ఘాట్ రోడ్లపై రిపేర్ పనులు జరుగుతున్నాయి. - వాహనాలు కొంచెం నెమ్మదిగా కదిలే అవకాశం ఉంది. కొన్ని చోట్ల ఆగవలసి రావచ్చు. - భక్తులు కనీసం ఒక గంట ముందుగానే ప్రయాణం ప్రారంభించాలి. - ఘాట్ రోడ్లపై జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. * రేణిగుంట ఎయిర్‌పోర్ట్, రైల్వే స్టేషన్, RTC బస్ స్టాండ్ నుంచి వచ్చే భక్తులు ముందే ప్లాన్ చేసుకోవాలి. - ఎమర్జెన్సీ కోసం టోల్ ఫ్రీ నెంబర్: 155257
Image from Tirumala Tirupati Darshan Updates: 🛣️ *TTD Important Notice – Road Repair Work to Tirumala* - Road repai...
🙏 👍 ❤️ 😮 😂 😢 131

Comments