
𝗧𝗔𝗥𝗚𝗘𝗧 𝗔𝗣 𝗚𝗥𝗢𝗨𝗣-𝟮 𝗠𝗔𝗜𝗡𝗦™✍️📖➡️🌅🏆🥇💎🧿🇮🇳
June 9, 2025 at 05:34 AM
*🛡️INC కి ముందు సంస్థలు*
*💎బంగభాషా ప్రకాశిక సభ (1836)*
👉స్థానం: బెంగాల్
👉స్థాపకుడు: రాజా రామ్ మోహన్ రాయ్
*✍️జమీందారీ సంఘం (1837)*
👉స్థానం: బెంగాల్
👉స్థాపకుడు: ద్వారకానాథ్ ఠాగూర్
*💎బ్రిటిష్ ఇండియా సొసైటీ (1839)*
👉స్థానం: లండన్
👉స్థాపకుడు: విలియం ఆడమ్
*💎ది బెంగాల్ బ్రిటిష్ ఇండియా సొసైటీ (1843)*
👉స్థానం: బెంగాల్
👉స్థాపకులు: ద్వారకానాథ్ ఠాగూర్, రాధాకాంత్ దేబ్
*💎బ్రిటిష్ ఇండియా సంఘం (1851)*
👉స్థానం: బెంగాల్
👉స్థాపకులు: ద్వారకానాథ్ ఠాగూర్, రాధాకాంత్ దేబ్
*💎మద్రాస్ నేటివ్ అసోసియేషన్ (1852)*
👉స్థానం: మద్రాస్
👉స్థాపకుడు: గజలు చెట్టి
*💎బాంబే అసోసియేషన్ (1852)*
👉స్థానం: బొంబాయి
👉స్థాపకుడు: జగన్నాథ్ శంకర్ సేథ్
*💎ఈస్ట్ ఇండియా అసోసియేషన్ (1866)*
👉స్థానం: లండన్
👉స్థాపకుడు: దాదాభాయ్ నౌరోజి
*💎పూన సర్వజనిక్ సభ (1870)*
👉స్థానం: బొంబాయి (పూన)
👉స్థాపకులు: ఎం. జి. రనడే, గణేష్ వాసుదేవ్ జోషి, ఎస్. హెచ్. చిపలుంకర్
*💎నేషనల్ ఇండియన్ అసోసియేషన్ (1870)*
👉స్థానం: లండన్
👉స్థాపకురాలు: మేరీ కార్పెంటర్
*💎ఇండియన్ సొసైటీ (1872)*
👉స్థానం: లండన్
👉స్థాపకుడు: ఆనంద్ మోహన్ బోస్
*💎ఇండియన్ లీగ్ (1875)*
👉స్థాపకుడు: సిసిర్ కుమార్ ఘోష్
*💎కలకత్తా ఇండియన్ అసోసియేషన్ (1876)*
👉స్థానం: బెంగాల్
👉స్థాపకుడు: సిసిర్ కుమార్ ఘోష్
*💎కలకత్తా ఇండియన్ అసోసియేషన్ (1876)*
👉స్థానం: బెంగాల్
👉స్థాపకులు: ఎస్. ఎన్. బెనర్జీ, ఆనంద్ మోహన్ బోస్
*✍️మద్రాస్ మహాజన్ సభ (1884)*
👉స్థానం: మద్రాస్
👉స్థాపకులు: ఎం. వీరరాఘవాచారి, జి. సుబ్రమణ్య అయ్యర్, పి. ఆనంద్ చార్లు
*✍️బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్ (1885)*
👉స్థానం: బొంబాయి
👉స్థాపకులు: కె. టి. తెలాంగ్, బద్రుద్దీన్ త్యాబ్జీ, ఫిరోజ్‌షా మెహతా.
❤️
👍
5